వ్యాట్ అమలుకు 18 నెలలు సమయం బహ్రెయిన్ కు అవసరం ఉంది: ఐ ఎం ఎఫ్
- February 23, 2018
మనామా: బహ్రెయిన్, ఒమన్, కువైట్, కతర్ దేశాలు విలువ ఆధారిత పన్ను(వాట్) అమలు చేసేందుకు మరో 18 నెలల గడువు అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నియంత్రణ శాఖలో ఆర్థిక వ్యవహారాల విభాగం డిప్యూటీ డైరెక్టర్ అబ్దేల్ హక్ సేన్హాడ్జి పేర్కొన్నారు. సౌదీ అరేబియా, యుఎఇ ఇప్పటికే వేట్ ను ప్రవేశపెట్టినప్పటికీ, మిగిలిన జిసిసి దేశాలు బహ్రెయిన్, కువైట్, కతర్ మరియు ఒమన్ దేశాలకు మరో 18 నెలల సమయం అవసరం ఉందని, అప్పుడే వేట్ ను సంపూర్ణంగా అమలు చేయడానికి 2016 లో జీసీసీ విస్తృత ఒప్పందాన్ని అనుసరిస్తుందన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరల తగ్గిన కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులకు కొన్ని ముఖ్య కారణాలున్నాయి. దీంతో ఆ దేశాలు " సాంకేతికంగా సక్రమంగా మారేందుకు ఒక ఏడాదిన్నర పాటు వేచి ఉండాలి. వాస్తవానికి, కొన్ని దేశాల్లో రాజకీయ ప్రతిఘటన ఉందని దీనితో వేట్ ను సాంకేతికంగా సిద్ధం చేయలేకపోయారు, కనుక యూఏఈ మరియు సౌదీ వేట్ కోసం సిద్ధంగా ఉండటానికి తగిన వనరులు చాలా అనుకూలంగా ఉన్నాయి. మిగిలిన దేశాలు ఆఖ్త్ విధంగా లేవు యూఏఈ ఆధారిత ఒక ప్రచురణ ది నేషనల్ తో అబ్దేల్ హక్ సేన్హాడ్జి మాట్లాడుతూ. ఏదేమైనా, ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలో ప్రకటించినట్లు 2018 లో వేట్ ను అమలు చేయడానికి తన ఉద్దేశాలను ప్రకటించింది, తేదీలు మాత్రం ప్రకటించలేదు. ఇటీవలే, ఆర్థిక మంత్రి షేక్ అహ్మద్ బిన్ మహ్మద్ అల్ ఖలీఫా 2018 చివరి నాటికి వేట్ ను అమలు చేయడానికి మంత్రిత్వ శాఖ లక్ష్యాన్ని ఆయన పునరుద్ఘాటించారు. "ఏకాభిప్రాయ నిర్మాణానికి" పార్లమెంట్ లో బహ్రెయిన్ సహకరిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్‌లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్‌కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్‌గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్‌కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







