42 బొమ్మలలో 'బాంబులు' దాచి అక్రమ రవాణాకు ప్రయత్నం..సౌదీ కస్టమ్స్ పట్టివేత
- February 23, 2018
సౌదీ అరేబియా : సౌదీ కస్టమ్స్ అథారిటి ద్వారా నకిలీ పేలుడు బెల్ట్‌లతో కూడిన చిన్న పిల్లల ఆట వస్తువులుగా చూపించి 42 బొమ్మలలో పేలుడు పదార్ధాలను సరఫరా చేసే నిందితుల ఎత్తుగడలను కస్టమ్ అధికారులు చిత్తూ చేశారు. కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద బొమ్మలను నిందితులు రవాణా చేయబోయారు. కస్టమ్స్ అథారిటీలోని పబ్లిక్ రిలేషన్స్ డిపార్టుమెంటు తెలిపిన వివరాల ప్రకారం, 42 బొమ్మలను విమానాలలో రప్పించి అనంతరం ట్రక్కులలో వాటిని తరలించాలని నిందితులు ప్రణాళికలు సైతం రచించారు. ఆ బొమ్మలు గమ్యానికి చేరుకోక ముందే కస్టమ్ అధికారుల కళ్లల్లో పడటంతో అక్రమ రవాణాదారులు ఖంగు తిన్నారు. బాంబులు దాచిన బొమ్మలు గ్లోబల్ షిప్పింగ్ కంపెనీ ద్వారా రవాణా చేయబోయారు.అయితే ఈ బొమ్మలను అధికారులు జప్తు చేశారు.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







