ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం
- February 24, 2018
విశాఖ ఫిషింగ్ హార్బర్ జట్టి నెంబర్ 4లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులకు గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. ఆయిల్ ట్యాంకర్‌కు రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొండబాబు అనే మత్స్యకారుడి బోటు అగ్నికి ఆహుతైంది. తీవ్రంగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







