సిరీస్ కైవసం చేసుకున్న భారత్
- February 24, 2018
కేప్‌టౌన్: భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదో టీ20లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై 54 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. భారత్ 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయగా... దక్షిణాఫ్రికా 112 పరుగులకే ఆలౌటయింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను 3-1 తేడాతో భారత్ కైవసం చేసుకున్నది. ఒకే పర్యటనలో రెండు సిరీస్‌లు గెలిచిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.
తాజా వార్తలు
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్‌లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్‌లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!







