సౌదీ లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణంగా పాఠశాలలు ఆదివారం మూసివేత
- February 24, 2018
జెడ్డా : సౌదీ అరేబియాలోని అనేక ప్రాంతాలలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణంగా ఆదివారం పాఠశాలలను రద్దు చేశారు. సౌదీ రాజధాని రియాద్ లో అలాగే మదీనా, వాడి అల్-దాససీర్, మరియు తూర్పు ప్రాంతంలో విద్యార్థులకు ఒక రోజుకి పాఠశాలలు ఫిబ్రవరి 25 న మూసివేయబడుతున్నాయి. అనుకూలం కానీ పరిస్థితులను గూర్చి వాతావరణ శాఖ నుండి హెచ్చరికలు వెలువడిన కారణంగా మూసివేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్‌లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్‌లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు..







