శ్రీదేవి మృతిపట్ల సంతాపం తెలియజేసిన సీఎం కేసీఆర్‌

- February 24, 2018 , by Maagulf
శ్రీదేవి మృతిపట్ల సంతాపం తెలియజేసిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్: అందాల తార శ్రీదేవి అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... శ్రీదేవి మృతివార్త అభిమానులను షాక్‌కు గురిచేసిందన్నారు. అలాగే అందం, నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారని, పలు సినిమాల్లో పోషించిన అద్భుతమైన పాత్రలు శ్రీదేవిని చిరస్మరణీయంగా ఉంచుతాయని కేసీఆర్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com