కువైట్ విమానాశ్రయంలో అక్రమ మాదక ద్రవ్యాల రవాణాదారుడు అరెస్ట్
- February 26, 2018
కువైట్ : కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లో ఆదివారం కస్టమ్స్ అధికారులు అక్రమ మాదక ద్రవ్యాల రవాణాదారుడిని అదుపులోనికి తీసుకొన్నారు. ఈ నిందితుడి వద్ద 3.7 కిలోల గంజాయిను రవాణా చేయడాన్నీ అధికారులు అడ్డుకొన్నారు. ఆసియా దేశాలకు చెందిన ఆ నిందితుడి వద్ద ఒక అక్రమ మాదకద్రవ్యం ను పెట్టెలో రహస్యంగా వస్తువుల మధ్య దాచి పెట్టారని అనుమానించిన అధికారులు వాటిని శోధించగా మాదకద్రవ్యాలు ఆ పెట్టెలో దొరకడంత సంబంధిత అధికారుల వద్దకు నిందితుడిని పంపించారు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్‌లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్‌లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు..







