తాత్కాలిక వసతి గృహంపై క్రేన్ పడటంతో ఎనిమిదేళ్ల కువైట్ బాలిక మృతి

- February 26, 2018 , by Maagulf
తాత్కాలిక వసతి గృహంపై  క్రేన్ పడటంతో ఎనిమిదేళ్ల కువైట్ బాలిక మృతి

కువైట్  : వారాంతంను సంతోషంగా గడపాలనుకొన్న ఓ కుటుంబం అనుకోని ఓ ఘటనతో  గొల్లుమంది. అబ్దాలీ ప్రాంతంలో వారి తాత్కాలిక వసతి గృహంపై ఆకస్మికంగా ఒక క్రేన్ కూలిపయింది. ఈ ప్రమాదంలో 8 ఏళ్ల కువైట్ బాలిక అక్కడికక్కడే మరణించింది. మరో ముగ్గురు కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో  గాయపడ్డారు. వీరిని  జహ్రా హాస్పిటల్ కు తరలించారు. ఇదిలా ఉంటే, విపత్తు నివారణ సమయంలో ఒక అగ్నిమాపక ఉద్యోగి చేయి విరిగిపోయింది. వాస్తవాలను దర్యాప్తు చేసేందుకు ఒక కేసు దాఖలు చేయబడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com