యు.ఎ.ఈ. : నిబంధనలు పాటించండి - జాతీయ దినోత్సవ సంబరాలు జరుపుకొండి
- November 27, 2015
44 వ యు.ఎ.ఈ జాతీయ దినోత్సవం మరియు అమరవీరుల దినోత్సవాన్ని విజయవంతం చేయడానికి దుబాయి పొలిసు వారు సమగ్ర ప్రణాళిక అమలుజరుపనున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా నగరమంతటా, ముఖ్యంగా భారీ కార్యక్రమాలు జరిగే చోట, ప్రదర్శనలు నిర్వహించే ప్రదేశాల్లో గస్తీని ముమ్మరం చేసారు. బూర్ దుబాయి అంతటా 110 పొలిసు గస్తీ దళాలు, 25 ట్రాఫిక్ గస్తీ దళాలతో సహా మొత్తం 176 దళాలను మోహరించగా, దేయిరాలో 66 పొలిసు గస్తీ దళాలు, 11ట్రాఫిక్ గస్తీ దళాలను మొహరిస్తామని, అన్ని రోడ్లపై రాడార్లను ఏర్పాటుచేస్తామని దుబాయి పొలిసు శాఖ జనరాల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరక్టర్ కల్నల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి తెలుపుతూ, సంతోషం, సంబరం అనేది ట్రాఫిక్ ను అడ్డగించి, నిబంధనలను అతిక్రమించడం కాదని; ప్రజలందరూ కలసి మెలసి సౌభ్రాత్రుత్వంతో జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







