వాడి బని ఖాలిద్‌లో ఓ వ్యక్తికి గాయాలు
- February 27, 2018
మౌంటెయిన్ నుంచి జారిపడ్డ ఓ వ్యక్తిని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్, రాయల్ ఒమన్ పోలీస్ సంయుక్తంగా రక్షించినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై ఇంతవరకు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్‌తో కలిసి పోలీస్ ఫ్లైట్ - రెస్క్యూ ఆపరేషన్ని నిర్వహించి, వాడి బని ఖాలిద్ మౌంటెయిన్ పైనుంచి పడ్డ వ్యక్తిని రక్షించడం జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీలో స్ట్రోక్‌తో చిక్కుకున్న హైదరాబాద్ ప్రవాసికి ఊరట.. కుటుంబంతో మళ్లీ కలిపిన యూసుఫ్ అలీ
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు
- పోస్టల్ సేవలపై జీఎస్టీ తొలగించాలి..కేంద్రాన్ని కోరిన ఎంపీ బాలశౌరి
- యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం..లీక్ పాల్పడితే పదేళ్ల జైలు..రూ.10 కోట్ల జరిమానా!
- ఆగస్టు 1 నుంచి మారనున్న స్పీడ్ పోస్ట్ ఛార్జీలు..పూర్తి వివరాలు ఇవే!
- తైవాన్ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
- బహ్రెయిన్‌లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్‌లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్‌లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!







