హిట్ అండ్ రన్ అనుమానితుడి పట్టివేత
- February 27, 2018
మస్కట్: హిట్ అండ్ రన్ కేసులో ఓ అనుమానితుడ్ని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. హిట్ అండ్ రన్ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసినదే. అల్ ఖుర్రమ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఖుర్రమ్ ట్రాఫిక్ లైట్స్ ప్రాంతంలో ఓ వాహనం, ఓ వ్యక్తిని ఢీకొంది. ప్రమాదం జరిగిన తర్వాత ఆ వాహనం ఆగకుండా వెళ్ళిపోయింది. ఘటనలో గాయపడ్డ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, అనుమానితుడ్ని విచారించగా, ఆ నేరానికి పాల్పడినట్లుగా ఒప్పుకున్నాడు. తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత అధికారులకు ఈ కేసును అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







