నేషనల్ డే రోజున భారీగా పెరిగిన నీటి వినియోగం
- February 28, 2018
కువైట్: గత నెలతో సరిపోల్చితే, జాతీయ దినోత్సవం రోజున 15 మిలియన్ల ఇంపీరియల్ గాలన్ల నీటిని వినియోగించినట్లు విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖ (ఎంఈఎల్) ఈ రికార్డు గురించి వెల్లడించింది. . స్థానిక మీడియా నివేదిక ప్రకారం ఫిబ్రవరి 24, 2018 న నీటి వినియోగం 370 మిలియన్ల ఇంపీరియల్ గాలన్ల ఫిబ్రవరి 25, 2018 నాటికి 385 మిలియన్ల ఇంపీరియల్ గాలన్లకు చేరింది.గత సంవత్సరం అంచనాలు 14 మిలియన్ల ఇంపీరియల్ గాలన్ల నీటిని 140,000 కువైట్ దినార్ల వ్యయంతో వ్యర్థంగా చూపించాయని సైతం నివేదించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్‌లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్‌లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!
- కువైట్‌లో కొత్త ఫ్రీలాన్స్ వ్యాపార లైసెన్సుల జారీ నిలిపివేత..!!
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టులపై నిపుణుల వార్నింగ్..!!
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్







