'భరత్ అనే నేను' విజన్ కై ఎదురుచూపులు
- March 01, 2018
విజనా..! కొత్తగా ఉంది కదూ. ఇంతవరకు సినిమా విడుదలకు ముందు ఫస్ట్ లూక్, ట్రైలర్, టీజర్ విన్నారు కానీ విజన్ అనే మాట ఎప్పుడు వినలేదు కాదు. కానీ ఇప్పుడు వినబోతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం భరత్ అనే నేను. ఈ సినిమా ప్రమోషన్స్ పై ఇంతవరకు దృష్టి పెట్టని దర్శకుడు కొరటాల శివ ఇప్పుడు మార్చి 6న భరత్ అనే నేను విజన్ ను విడుదల చేయనున్నారు. ఈ విజన్ కోసం మహేష్ అభిమానుల అతృతగా ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్‌లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్‌కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్‌గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్‌కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







