హీరోగా రాబోతున్న మరో ఘట్టమనేని వారసుడు
- March 01, 2018
టాలీవుడ్ ఇండస్ట్రీకి ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రాబోతున్నాడు. ఘట్టమనేని ఫ్యామిలీ నుండి మహేష్ తనయుడు గౌతమ్ బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా మంజుల కూతురు జాన్వి మనసుకు నచ్చింది చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. త్వరలో రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా తెలుగు తెరకు పరిచయం కానున్నాడని అంటున్నారు. ప్రముఖ ట్రైనర్ సత్యానంద్ దగ్గర జయకృష్ణ నటనలో శిక్షణ పొందుతున్నాడని సమాచారం. వచ్చే ఏడాది ఈ కుర్రాడి సినిమా సెట్స్ పైకి వెళుతుందని సమాచారం.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి