బహ్రైన్ సహనం, భద్రత, శాంతి, సహజీవనాల నెలవు
- November 28, 2015
బహ్రైన్, అన్ని మతాలూ, సంస్కృతులు, నాగరికతలు మరియు జాతుల మధ్య సహనం, భద్రత, శాంతి, సహజీవనo మూర్తీభవించిన నేల అని, హిజ్ మెజెస్టీ కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా వారి మార్గదర్సకత్వంలో దాని ఘన చరిత్ర మరియు అభివృద్ధి వైపు దాని ప్రయాణం గొప్పవని, సమాచార మరియు పార్లమెంటు వ్యవహారాల శాఖా మంత్రి ఇసా బిన్ అబ్దుల్రహ్మాన్ అల్-హమ్మాదీ అన్నారు. "బహ్రైన్ ఇజ్ ఫైన్" అనే కార్యక్రమంలో భాగంగా, బహ్రైన్ రూట్ 88 వారు రమ్లి మాల్ వద్ద ఏర్పాటుచేసిన మోటార్ సైకిల్ రాలీ ని ప్రారంభిస్తూ, అందులో పాల్గొన్న వారి దేశభక్తిని కొనియాడారు. దీని అద్భుతమైన విలక్షణమైన గుణాలు శ్రామిక శక్తికి, పర్యాటకం మరియు పెట్టుబడులకు లక్ష్యంగా మార్చాయని ఆయన కొనియాడారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







