టర్మినేటర్ 6 రిలీజ్ డేట్ ఫిక్స్
- March 08, 2018
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న టెర్మినేటర్ సిరీస్ మరో చిత్రం రాబోతున్నది. టెర్మినేటర్ 6 షూటింగ్ జూన్లో ప్రారంభమవుతుందని అర్నాల్డ్ స్క్వాజ్నెగ్గర్ వెల్లడించారు.
అర్నాల్డ్ స్క్వాజ్నెగ్గర్ మీడియాతో మాట్లాడుతూ.. సైబోర్గ్ టీ800 పాత్రను పోషించేందుకు రెడీ అవుతున్నాను. సారా పాత్రలో నటించడానికి లిండా హామిల్టన్ మరోసారి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి టిమ్ మిల్లర్ దర్శకత్వం వహిస్తున్నారు అని తెలిపారు.
కామెరూన్ నిర్మించే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూలై 26న విడుదల చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







