మహిళలా వస్త్రధారణ: వలసదారుడి అరెస్ట్
- March 11, 2018
మస్కట్: మహిళలా వస్త్రధారణ చేసుకున్న వ్యక్తిని అల్ బురైమీలో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ఆర్ఓపి) వెల్లడించింది. మహిళా దినోత్సవం రోజున, కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం వుండగా, ఓ వ్యక్తి మహిళా వస్త్రధారణతో పార్క్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా అరెస్ట్ చేశామని అధికారులు చెప్పారు. అబయా, నికబ్ మరియు స్కార్ఫ్‌ని నిందితుడు ధరించాడు నిందితుడి గురించిన సమాచారమిచ్చినందుకు ఓ మహిళను ఈ సందర్భంగా పోలీసులు అభినందించారు. నిందితుడ్ని తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించారు. మహిళలా వస్త్రధారణ చేసుకున్నందుకుగాను నెల రోజుల జైలు శిక్ష, అలాగే 300 ఒమన్ రియాల్స్ జరీమానా విధించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..







