సీనియర్ నటుడు 'వంకాయల' అస్తమయం
- March 12, 2018
టాలీవుడ్ సీనియర్ నటుడు వంకాయల సత్యనారాయణ (78) కన్నుమూసారు. కొంత కాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వంకాయల 'సీతామాలక్ష్మి, సూత్రధారులు, అత్తవారిల్లు, శ్రీనివాస కల్యాణం' లాంటి అనేక చిత్రాల్లో క్యారెక్టర్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 150 చిత్రాల్లో నటించిన ఆయన 1940లో విశాఖపట్నంలో జన్మించారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







