తెలంగాణ బడ్జెట్ లో ముఖ్య కేటాయింపులు ఇవే
- March 15, 2018
, by Maagulf
- తెలంగాణ బడ్జెట్ రూ.1,74,453 కోట్లు
- ప్రణాళికా వ్యయం రూ.1,25,454 కోట్లు
- క్యాపిటల్ వ్యయం రూ.33,369 కోట్లు
- ద్రవ్యలోటు రూ.29,077 కోట్లు
- రెవిన్యూ మిగులు రూ.5,520 కోట్లు
- రాష్ట్ర ఆదాయం రూ.73,751 కోట్లు
- కేంద్రం నుంచి వచ్చే రాబడి రూ.29,041 కోట్లు
- సాగునీటి రంగానికి రూ.22,000 కోట్లు
- వ్యవసాయ మార్కెటింగ్ కోసం రూ.15,780 కోట్లు
- పెట్టుబడి సాయం పథకానికి రూ.12వేల కోట్లు
- వ్యవసాయంలో యాంత్రీకరణకు రూ.552 కోట్లు
- రైతు బీమా పథకానికి రూ.500 కోట్లు
- మహిళా సంక్షేమానికి రూ.1799 కోట్లు
- ఎస్సీ సంక్షేమానికి రూ.12,709 కోట్లు
- దళితుల భూ పంపిణీకి రూ.1469 కోట్లు
- బీసీ సంక్షేమ శాఖకు రూ.5920 కోట్లు
- ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు
- విద్యుత్ రంగానికి రూ.5650 కోట్లు
- ఉన్నత విద్యకు రూ.2448 కోట్లు
- రెసిడెన్షియల్ స్కూళ్లకు రూ.2823 కోట్లు
- రోడ్లు భవనాల శాఖకు రూ.5578 కోట్లు
- మైనారిటీ శాఖకు రూ.2000 కోట్లు
- మున్సిపల్ కార్పొరేషన్లకు రూ.1000 కోట్లు
- గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.1500 కోట్లు
- మిషన్ భగీరథకు రూ.1081 కోట్లు
- పౌరసరఫరాల శాఖకు రూ.2946 కోట్లు
- డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు రూ.2643 కోట్లు
- ఐటీ రంగానికి రూ.289 కోట్లు
- ఆసరా పెన్షన్లకు రూ.5300 కోట్లు
- కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకానికి రూ.1450 కోట్లు
- ఆరోగ్య లక్ష్మి పథకానికి రూ.290 కోట్లు
- షెడ్యూల్డ్ తెగలకు రూ.8063 కోట్లు
- జర్నలిస్టులకు రూ.75 కోట్లు
- మహిళాశిశు సంక్షేమానికి రూ.1799 కోట్లు
- చేనేతకు రూ.1200 కోట్లు
- హోంశాఖకు రూ.5790 కోట్లు
- యాదాద్రి ఆలయ అభివృద్ధికి రూ.250 కోట్లు
- పరిశ్రమలు, వాణిజ్యశాఖకు రూ.1286 కోట్లు
- కొత్త కలెక్టరేట్లు, పోలీస్ కార్యాలయాలకు రూ.500 కోట్లు
- పట్టణాభివృద్ధి శాఖకు రూ.7251 కోట్లు
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.15,563 కోట్లు
- పాఠశాల విద్యకు రూ.10,830 కోట్లు
- వైద్య రంగం అభివృద్ధికి రూ.7,375 కోట్లు
- అమ్మ ఒడి పథకానికి రూ.561 కోట్లు