వరుణ్ సందేశ్ నిశ్చితార్థం త్వరలో..
- November 30, 2015
నటుడు వరుణ్ సందేశ్ త్వరలో పెళ్లికొడుకు కానున్నాడు. వచ్చేనెల 7న మోడల్, నటి వితికతో తన నిశ్చితార్థం జరుగుతుందని ఆయన తన ఫేస్బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. వితిక పలు తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. వరుణ్ సందేశ్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా వీరిద్దరూ కలిసి తీసుకున్న ఓ ఫొటోని అభిమానులతో పంచుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!







