సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరణానికి ముందు శోభన్‌బాబు ఫొటో..
- March 20, 2018
తెలుగు సినిమా పరిశ్రమలో అందాల నటుడు అంటే శోభన్‌బాబు మాత్రమే. ఆయన ఆహార్యం, ముఖంపై చిరునవ్వు ఎదుటివాడిని ఇట్టే కట్టిపడేస్తాయి. ఎన్నో చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన శోభన్‌బాబు ఈ సినీ లోకాన్ని, తన అభిమానులను వదిలి పైలోకాలకు వెళ్లిపోయారు. శోభన్‌బాబుకు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తన మరణానికి ముందు 72వ పుట్టిన రోజు అంటే జనవరి 14, 2008 తీసుకొన్నప్పటి ఫొటో అంటూ ఒకటి మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ ఫోటో గురించిన సమాచారం సరైనదో కాదో తెలియదు గానీ.. చక్కటి పర్సనాలిటీతో మరోసారి శోభన్‌బాబు అలా మళ్లీ అభిమానులను పలకరించినట్టు అనిపించింది.
ఈ రోజు అంటే మార్చి 20 శోభన్‌బాబు 10వ వర్థంతి. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని కోరుతూ తెలుగు ఫిల్మీబీట్ నివాళి అర్పిస్తున్నది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!