మోసం, దొంగతనం: మస్కట్‌లో నలుగురి అరెస్ట్‌

- March 20, 2018 , by Maagulf
మోసం, దొంగతనం: మస్కట్‌లో నలుగురి అరెస్ట్‌

మస్కట్‌: పోలీసు అధికారుల వేషధారణలో ఇతరుల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగుర్ని అరెస్ట్‌ చేసినట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇంక్వైరీస్‌ మరియు క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్స్‌ వెల్లడించింది. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ అధికారి ఒకరు ఈ అరెస్టుల గురించి మాట్లాడుతూ, మస్కట్‌లో 9 డిఫరెంట్‌ కేసులకు సంబంధించి విచారణ చేపట్టామనీ, ఈ క్రమంలో నలుగుర్ని నిందితులుగా గుర్తించి అరెస్ట్‌ చేశామని చెప్పారు. నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. ఇటువంటి దొంగతనాలు, మోసాలకు పాల్పడేవారి విషయంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలనీ, ఎవరి మీదన్నా అనుమానం వస్తే దగ్గరలోని పోలీస్‌ స్టేషన్‌కి సమాచారమివ్వాలని పౌరులకు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ అధికారులు విజ్ఞప్తి చేశారు. పోలీసు అధికారుల వేషధారణలో ఇతరుల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగుర్ని అరెస్ట్‌ చేసినట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇంక్వైరీస్‌ మరియు క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్స్‌ వెల్లడించింది. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ అధికారి ఒకరు ఈ అరెస్టుల గురించి మాట్లాడుతూ, మస్కట్‌లో 9 డిఫరెంట్‌ కేసులకు సంబంధించి విచారణ చేపట్టామనీ, ఈ క్రమంలో నలుగుర్ని నిందితులుగా గుర్తించి అరెస్ట్‌ చేశామని చెప్పారు. నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. ఇటువంటి దొంగతనాలు, మోసాలకు పాల్పడేవారి విషయంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలనీ, ఎవరి మీదన్నా అనుమానం వస్తే దగ్గరలోని పోలీస్‌ స్టేషన్‌కి సమాచారమివ్వాలని పౌరులకు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ అధికారులు విజ్ఞప్తి చేశారు. పోలీసు అధికారుల వేషధారణలో ఇతరుల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగుర్ని అరెస్ట్‌ చేసినట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇంక్వైరీస్‌ మరియు క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్స్‌ వెల్లడించింది. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ అధికారి ఒకరు ఈ అరెస్టుల గురించి మాట్లాడుతూ, మస్కట్‌లో 9 డిఫరెంట్‌ కేసులకు సంబంధించి విచారణ చేపట్టామనీ, ఈ క్రమంలో నలుగుర్ని నిందితులుగా గుర్తించి అరెస్ట్‌ చేశామని చెప్పారు. నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. ఇటువంటి దొంగతనాలు, మోసాలకు పాల్పడేవారి విషయంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలనీ, ఎవరి మీదన్నా అనుమానం వస్తే దగ్గరలోని పోలీస్‌ స్టేషన్‌కి సమాచారమివ్వాలని పౌరులకు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ అధికారులు విజ్ఞప్తి చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com