'ఉగ్రం' గా జె.డి చక్రవర్తి
- March 20, 2018
సీనియర్ నటుడు జె.డి చక్రవర్తి మరోసారి హీరోగా సందడి చేయడానికి సిద్ధమౌతున్నాడు. ఆయన కథానాయకుడిగా 'ఉగ్రం' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. నక్షత్ర రాజశేఖర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో చక్రవర్తి పవర్ఫుల్ లుక్లో కనిపించారు. 'హి ఈజ్ బ్యాక్' అని వీడియో చివర్లో చూపించారు. వేసవిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో అమెరికా కాన్సులర్ సేవలునిలిపివేత..!!
- రాయల్ హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ కు 25 ఏళ్లు..!!
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!







