'రకుల్ ప్రీత్ సింగ్' యాప్
- March 20, 2018
నటి రకుల్ ప్రీత్ సింగ్ తన అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉండటానికంటూ ప్రత్యేకంగా రకుల్ ప్రీత్ సింగ్ పేరిట తన అధికారిక యాప్‌ను విడుదల చేసింది. అభిమానులతో మరింత ఇంటరాక్టివ్‌గా ఉండటానికే ప్రత్యేకంగా యాప్ మొదలుపెట్టినట్లు చెప్పింది. ఎవరు పెద్ద ఫ్యాన్ అనేది తెలుసుకోవడంతో పాటుగా అందరికీ తగిన సమాధానాలివ్వడానికి ఈ యాప్ తోడ్పడుతుందని తెలిపింది. ఈ యాప్ లో ఫ్యాన్స్‌ని ఉత్సాహపరిచే రీతిలో పలు పోటీలు ఉంటాయి. ప్రస్తుతం 'హెలికాఫ్టర్ రైడ్ విత్ రకుల్' అనే పోటీ ప్రారంభమైంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్‌ప్రెస్‌వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్‌కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్‌ఫామ్‌కు నష్టం: కువైట్







