బాలయ్య అయిదుగురి హీరోయిన్స్ తో రొమాన్స్...

- December 01, 2015 , by Maagulf
బాలయ్య అయిదుగురి హీరోయిన్స్ తో రొమాన్స్...

నందమూరి నటసింహ బాలయ్య సినిమా వస్తుందంటే నందమూరి అబిమానులకు పండగే, అలాంటి అబిమానులను రంజింపచేస్తూ బాలయ్య సినిమాల స్పీడ్ కూడా పెంచాడు..ఇప్పటివరకు బాలయ్య సినిమాలో ఇద్దరు , ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడం చూసాం..కానీ ఈసారి ఏకంగా అయిదుగురి తో బాబు రొమాన్స్ చేయబోతున్నాడు..ఆ సినిమానే డిక్టేటర్. శ్రీవాస్ దర్శకత్వం లో రాబోతున్న ఈ చిత్రం లో ఓ ఐటెం సాంగ్ కోసం అయిదుగురు భామలతో చిందులు వేయబోతున్నాడట..తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం లో ఈ ఐటెం సాంగ్ ఫాన్స్ కు విపరీతంగా నచ్చుతుందని చిత్ర యూనిట్ చెపుతున్నారు.. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్స్ గా అంజలి, సోనాల్ చౌహాన్ నటిస్తున్నారు.. ప్రస్తుతం 'డిక్టేటర్' షూటింగ్ ఢిల్లీలో జరుగుతుండగా అక్కడే ఐటమ్ సాంగ్ షూట్ కూడా జరుగుతుందని సమాచారం..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com