ఖతార్ జనాభా 2.46 శాతానికి పెరుగుదల
- December 01, 2015
ఖతార్ జనాభా పెరుగుదల గత నెలలో 2.1 శాతం నుంచి 2.46గా నమోదైంది. డెవలప్మెంట్ ప్లానింగ్ మరియు స్టాటిస్టిక్స్ మంత్రిత్వ శాఖ ఈ వివరాల్ని వెల్లడించింది. తాజా లెక్కల ప్రకారం 2,463,000 జనాభా ఉన్నట్లు తేలింది. గత నెలలో ఈ సంఖ్య 2,412,000గా ఉంది. అయితే డిసెంబర్ లెక్కల్లో కాస్త తగ్గుదల నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే డిసెంబర్ రెండో వారం నుంచి ఎక్కువమంది వలసదారులు దేశం విడిచి వెళ్ళే అవకాశం ఉంది. గత ఏడాదితో పోల్చి చూస్తే జనాభా పెరుగుదలలో 8.8 శాతం వృద్ధి నమోదైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







