హైదరాబాద్:యువతను ఉర్రూతలూగించిన నకష్ అజీజ్ షో
- March 31, 2018
బాలీవుడ్ గాయకుడు యువ సంగీత దర్శకుడు నకష్ అజీజ్ షో యువతను ఉర్రూతలూగించింది. హైదరాబాద్ మీర్పేట్లోని ఓ కాలేజ్‌లో నిర్వహించిన మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో నకష్ సందడి చేశారు.నకేష్ పాడిన బాలీవుడ్ గీతాలకుయువత స్టెప్లువేస్తూ ఎంజాయ్ చేశారు. ఇక ఏఆర్ రెహ్మన్‌తో కలిసి చేసిన సినిమాలు తనకెంతో సంతృప్తినిచ్చాయన్నారు. అవకాశం వస్తే తెలుగు సినిమాలకు సైతం సంగీతాన్ని అందిస్తామని నకష్ అన్నారు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..







