ఓరియో మిల్క్ షేక్..
- May 05, 2015
కావలసిన పదార్ధాలు:
- ఓరియో బిస్కెట్స్ - 6
- పాలు - 2 కప్పులు
- వనిల్లా ఐస్ క్రీం - 3 కప్పులు
- పుదీనా - గార్నిషింగ్ కొరకు
- చెర్రీలు – 4
చేయు విధానం:
- బిస్కట్లు,పాలు,ఐస్ క్రీము ని మిక్సీ చేసి ఒక గ్లాసు లోకి తీసుకోండి.
- ఇప్పుడు పుదీనా ఆకులతో మరియు చేర్రీలతో గార్నిష్ చేసి సర్వ్ చేయటమే.
------ గాయత్రి, హైదరాబాద్.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







