బ్యాన్ చేసిన సిగరెట్ల సీజ్
- April 01, 2018
మస్కట్: కస్టమ్స్ అధికారులు బ్యాన్ చేయబడిన సిగరెట్లను సీజ్ చేశారు. ఖత్మత్ మిలాహా బోర్డర్ పోస్ట్‌లో ఈ సీజ్ జరిగింది. దేశంలోకి పెద్ద మొత్తంలో బ్యాన్ చేసిన సిగరెట్లను స్మగుల్ చేసేందుకు యత్నిస్తుండగా, ఆ యత్నాన్ని భగ్నం చేశారు కస్టమ్స్ అధికారులు. ఫ్రీజర్ ట్రక్‌లో నిందితులు వీటిని అనుమానం రాకుండా అమర్చారు. ఫిష్‌ని ట్రాన్స్పోర్ట్ చేసేందుకు ఈ ఫ్రీజర్ ట్రక్‌ని వినియోగిస్తుంటారు. అత్యంత చాకచక్యంగా సిగరెట్లను గుర్తించిన అధికారులు, వాటిని సీజ్ చేశారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







