భాగస్వామి ఫోన్‌పై 'స్పైయింగ్' ఇకపై నేరం
- April 01, 2018
భాగస్వామిపై అనుమానంతో, వారి ఫోన్‌ని 'స్పైయింగ్' చేస్తే ఇకపై క్రిమినల్ చర్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సౌదీ ప్రభుత్వం ఈ మేరకు 'స్పైయింగ్'ని క్రిమినల్ చర్యల కిందికి తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేరానికి పాల్పడితే ఏడాది వరకు జైలు శిక్ష, 50,000 సౌదీ రియాల్స్ వరకూ జరీమానా ఎదుర్కోవాల్సి వుంటుంది. భాగస్వామి అనుమతి లేకుండా, వారి ఫోన్‌ని పరిశీలించి, అందులోని డేటాను ట్రాన్స్‌ఫర్ చేయడం నేరం. లాయర్ మరియు లీగల్ అడ్వయిజర్ అయిన అబ్దుల్ అజీజ్ బిన్ బటెల్ మాట్లాడుతూ, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, కెమెరాలను ఉపయోగించి నేరానికి పాల్పడితే, సౌబర్ క్రైమ్‌గా భావించి, కఠిన చర్యలు తీసుకోబడ్తుందని అన్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







