ఐపీఎల్-11లో రణ్వీర్ స్థానంలో హృతిక్
- April 02, 2018
ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో రణ్వీర్ సింగ్ పాల్గొనటం లేదు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొన్న రణ్వీర్ భుజానికి గాయమవడంతో ప్రదర్శన ఇవ్వడం లేదని అతడి మేనేజర్ తెలిపారు. గాయం కారణంగా రణ్వీర్ దూరమవడంతో హృతిక్ రోషన్‌ను ఐపీఎల్ నిర్వాహకులు సంప్రదించినట్లు సమాచారం. ఈనెల 7న ముంబైలో జరిగే వేడుకల్లో పరిణీతి చోప్రా, వరుణ్ ధావన్, జాక్వలిన్ ఫెర్నాండెజ్‌లు ప్రదర్శన ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం షూటింగ్‌కు విరామం ఇచ్చిన వరుణ్ అప్పుడే రిహార్సల్ కూడా మొదలుపెట్టేసారు.
తాజా వార్తలు
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!







