నైజీరియాలో ఉగ్రవాదులు దాడులు
- April 02, 2018
మైదుగురి : ఈశాన్య నైజీరియాలోని మైదుగురిలో ఉగ్రవాదులు దాడులు చేయడంతో సోమవారం 15 మంది మృతి చెందారు. ఈ చర్య ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ బోకో హరామ్లోని అనుమానితులుగా భావిస్తున్నారు. సెమా(ఎస్ఇఎంఎ) ఏజెన్సీ చైర్మన్ బెలో దంబట్ట మాట్లాడుతూ ఆదివారం రాత్రి జరిగిన దాడుల్లో 68 మందికి పైగా ప్రజలు గాయపడ్డారని తెలిపారు. గతవారం తిరగుబాటు దారులతో చర్చలు జరుపుతామని ప్రభుత్వం చెప్పాక ఈ నగరంలో ఇది అత్యంత క్రూరమైన దాడి అని తెలిపారు.
తాజా వార్తలు
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!







