మాజీ ప్రధాని దేవెగౌడతో కె.సి.ఆర్ భేటీ
- April 12, 2018
హైదరాబాద్: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెచ్చేందుకు ఫెడరల్ ఫ్రంట్ అవసరమని భావిస్తున్న టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యూహాత్మక ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ కానున్నారు. ప్రత్యేక విమానంలో శుక్రవారం ఉదయం 9.45గంటలకు హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్ళి చర్చలు జరిపి, సాయంత్రం 5గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







