'ఐ యామ్ బ్యాక్' ... ఆర్నాల్డ్
- April 15, 2018
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగ్గర్ 'ఐ యామ్ బ్యాక్' అంటూ అభిమానులకు తీపి కబురు చెప్పాడు. ''మెసేజ్లు, ఫోన్ కాల్స్, కార్డ్స్, ఈ మెయిల్స్ ద్వారా ప్రపంచం నలుమూలల నుంచి ప్రేమను పంచిన అభిమానులందరికీ థ్యాంక్స్ చెప్పాడు. తాను బావున్నాను అని అందరికీ తెలియజేసేందుకు ఓ వీడియో మెసేజ్ పంపాడు. ప్రస్తుతానికైతే ఐ యామ్ గుడ్. నాకు మంచి డాక్టర్స్, నర్స్ ఉన్నారు. వాళ్లు బాగా కేర్ తీసుకున్నారు. థ్యాంక్యూ ఆల్'' అని పేర్కొన్నారు ఆర్నాల్డ్.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..