ఆహారం
- May 06, 2015ఆరోగ్యానికి ఆహారం:
- క్యాబేజీ లో ఉండే రసాయనాలు కడుపులోని అల్సర్ల నివారణకు తోడ్పడతాయి.
- ఎర్రని ఉల్లి శ్వాసనాళాలు సన్నబడకుండా కాపాడి, ఆస్థమా తగ్గించడంలో ఎంతగానో తోడ్పడుతుంది.
- ఎముకలు విరిగినప్పుడు, ఆస్టియో పోరాసిస్ నివారించడానికి పైనాపిల్ చాల మంచిది.
- తేనె డిప్రెషన్, యాంగ్జయిటీలను తగ్గిస్తుంది.
ముఖంపై నల్ల మచ్చలు పోవాలంటే:
- కొద్దిగా పసుపును, రెండు స్పూన్ల పుదీనా రసాన్నితీసుకోవాలి.
- పసుపును మరియు పుదీనా రసాన్ని కలిపి, పేస్టులా చేసుకొని ముఖం పైన మచ్చలు ఉన్న చోట రాయాలి. పేస్టూ ఆరిన తర్వాత వెడినీళ్ళతో శుభ్రం చేసుకోవాలి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







