అబుదాబి:ఇన్స్టాల్మెంట్స్లో ట్రాఫిక్ జరీమానాల చెల్లింపు
- May 05, 2018
అబుదాబి:జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ అబుదాబీ పోలీస్, ఫస్ట్ అబుదాబీ బ్యాంకుతో ఎంఓయూ కుదుర్చుకుంది. ట్రాఫిక్ జరీమానాల్ని ఇన్స్టాల్మెంట్స్లో చెల్లించేందుకు వీలుగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అబుదాబీ పోలీస్ వెల్లడించింది. అబుదాబీ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ సర్వీసెస్ మేజర్ జనరల్ సయీద్ సైఫ్ అల్ నౌమి, ఫస్ట్ అబుదాబీ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షుబిత్ సిటి ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేశారు. వాహనదారులు తమ జరీమానాల చెల్లింపు సులభతరమయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు అల్ నౌమి. ఎఫ్ఎబి బ్యాంకు వినియోగదారులు తమ బ్యాంకు క్రెడిట్ కార్డుల్ని వినియోగించి ట్రాఫిక్ జరీమానాల్ని చెల్లించవచ్చు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







