యూఏఈ: 44 డిగ్రీల టెంపరేచర్
- May 05, 2018
యూఏఈలో వాతావరణం కొంత మేర మేఘావృతంగా కనిపిస్తున్నా, వాతావరణంలో వేడి మాత్రం చాలా ఎక్కువగా కన్పిస్తోంది. ఇదే వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగవచ్చు. నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఓ మోస్తరు తీవ్రతతో గాలులు వీచే అవకాశం వుంది. ఈ కారణంగా డస్ట్, శాండ్ ఎక్కువగా పైకి లేచే అవకాశం వుంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 44 డిగ్రీలకు చేరుకున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెంటీగ్రేడ్‌గా నమోదవుతున్నాయి. సముద్రం ఓ మోస్తరు రఫ్‌గా వుంటుంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







