చిన్నారుల చేతికి బ్యాండ్లు వేయడం ప్రమాదకరం....
- May 06, 2018
చైనా:చైనాకు చెందిన లేలే అనే నాలుగేళ్ల చిన్నారికి ఎదురైన సమస్య కలలో కూడా ఎవరూ ఊహించలేరు. ఈ చిన్నారి చేతికి దీర్ఘకాలంగా రిస్ట్ బ్యాండ్ ఉంది. అది మెల్లమెల్లగా చర్మంలో కలిసిపోతూ వచ్చింది. ఒక రోజు చిన్నారి నాన్నమ్మ లేలే చేయి వాచిపోయి ఉండటాన్నిగమనించి ఆసుపత్రికి తీసుకువెళ్లింది. వారు ఆపరేషన్ చేసి పాప చర్మంలోకి చొచ్చుకు పోయిన రిస్ట్ బ్యాండ్‌ను బయటకు తీయగలిగారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ పిల్లలకు మూడు సంవత్సరాలు వచ్చే వరకూ ఎలాంటి రిస్ట్ బ్యాండ్లు వేయవద్దని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







