తొలి విదేశీ పర్యటనకు వెళ్లిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
- May 06, 2018
భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు శనివారం తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. గ్వాటెమాల, పనామా, పెరూ దేశాల్లో ఆయన పర్యటిస్తారు. ఉప రాష్ట్రపతిగా ఆయనకు ఇది మొట్టమొదటి అధికారిక విదేశీ పర్యటన. విదేశాలతో స్నేహ సంబంధాలను దృఢతరం చేసుకొనే యత్నాల్లో భాగంగా ఆయన ఈ మూడు దేశాల్లో ఆరు రోజులపాటు పర్యటించనున్నారని ఉప రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







