హెచ్‌ఎంటీలో ఉద్యోగాలు..

- May 07, 2018 , by Maagulf
హెచ్‌ఎంటీలో ఉద్యోగాలు..

హిందూస్థాన్ మెషీన్ టూల్స్ లిమిటెడ్ స్పెషలిస్ట్ ట్రైనీల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. 
మొత్తం ఖాళీలు : 25
అర్హత: 65 శాతం మార్కులతో ఎంటెక్ (మెకానికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి. క్యాడ్,క్యామ్, డిజైన్ సాప్ట్‌వేర్, మెషిన్ డిజైన్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. 
వయసు: ఏప్రిల్ 1 నాటికి 30 ఏళ్లు మించకూడదు
వేతనం : నెలకు రూ. రూ.37,929
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా 
దరఖాస్తు ఫీజు : రూ.500
దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 25
వెబ్‌సైట్: www.hmtindia.com

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com