ప్రభుత్వ ఉద్యోగులకు 1 నెల బేసిక్ సేలరీ: షేక్ హమదాన్ ఆదేశం
- May 07, 2018
ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాల మేరకు, వైస్ ప్రెసిడెంట్ - ప్రైమ్ మినిస్టర్ - దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ - దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఉద్యోగులకు 1 నెల బేసిక్ సేలరీ (రిటైర్డ్ ఎంప్లాయీస్‌కి కూడా) ఇవ్వాలని ఆదేశించారు. ఫౌండింగ్ పాదర్ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ సెంటిన్నియల్ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. యూఏఈకి మాత్రమే కాకుండా, అరబ్ సమాజానికి షేక్ జాయెద్ సేవల్ని ఈ సందర్భంగా ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ కొనియాడారు. అత్యధికంగా 50,000 అరబ్ ఎమిరేట్ దినార్స్ నుంచి అత్యల్పంగా 5,000 దిర్హామ్‌ల వరకు ఈ వేతనం చెల్లించబడుతుంది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







