మెక్సికోలో భూకంపం
- May 17, 2018
మెక్సికో దక్షిణ ప్రాంతంలో బుధవారం ఉదయం 9 గంటల సమయంలో 5.2 పాయింట్ల తీవ్రత గల భూకంపం నమోదైంది. నైరుతి రాష్ట్రమైన గయుర్రేలో భూకంపం కేంద్రీకృతమైంది. రాజధాని మెక్సికో సిటిలో దాని ప్రభావం కనిపించడంతో ప్రజలు భయాందోళనతో వీధుల్లోకి పరుగులు తీశారు. ఎంత నష్టం జరిగిందన్నదానిపై ఇంకా సమాచారం అందలేదు. గత ఏడాది సెప్టెంబరులో కూడా ఇక్కడ 5.3 పాయింట్ల తీవ్రతతో భూకంపం వచ్చింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







