అమెరికాలో ఘనంగా అభినవ విద్యాతీర్థ మహాస్వామి శతజయంతి ఉత్సవాలు!

- May 18, 2018 , by Maagulf
అమెరికాలో ఘనంగా అభినవ విద్యాతీర్థ మహాస్వామి శతజయంతి ఉత్సవాలు!

అభినవ విద్యాతీర్థ మహాస్వామి శతజయంతి ఉత్సవాలను ప్రవాసభారతీయులు అమెరికాలోని వర్జీనియాలో ఘనంగా నిర్వహించారు. 250మందికిపైగా రుత్వికులు పాల్గొని శాస్త్రోక్తంగా ఈ వేడుకలను నిర్వహించారు. రాజధాని మందిర్ లో జరిగిన ఈ ఉత్సవాల్లో ప్రవాస భారతీయులు పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. ప్రపంచ శాంతికోసమే ఈ వేడుకలు నిర్వహించినట్లు వారు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com