లండన్:కాసేపట్లో ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ పెళ్లి
- May 19, 2018
లండన్: బ్రిటన్ యువరాజు హ్యారీ, ఫిల్మ్ స్టార్ మేఘన్ మార్కెల్ పెళ్లి చేసుకోనున్నారు. మ్యారేజ్ వేడుకను ఇవాళ ఘనంగా విండ్సర్ క్యాసిల్‌లో నిర్వహించనున్నారు. ఆ వెడ్డింగ్‌లో పాల్గొనేందుకు సెలబ్రిటీలు వచ్చేస్తున్నారు. సుమారు 600 మంది సెలబ్రిటీలకు ఆహ్వానం అందింది. ఓఫ్రా విన్ఫ్రే, జార్జ్, అమల్ క్లూనీ, డేవిడ్ బెక్‌హమ్, విక్టోరియా బెక్‌హమ్, జానీ విల్కిన్సన్లు కూడా ఆ లిస్టులో ఉన్నారు. సెయింట్ జార్జ్ చాపెల్‌లో పెళ్లి తంతు జరగనున్నది. డ్యూక్ ఆఫ్ ససెక్స్‌గా ప్రిన్స్ హ్యారీ, డచెస్ ఆఫ్ ససెక్స్‌గా మేఘన్‌ను క్వీన్ ప్రకటించారు.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







