షూటింగ్ పూర్తి చేసుకున్న 'తేజ్ .. ఐ లవ్యూ' సినిమా
- May 19, 2018
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం 'తేజ్ ఐ లవ్ యు'. కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పారిస్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ షెడ్యూల్లో తేజ్, అనుపమల మీద ఒక పాటను, కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా పూర్తి చిత్రీకరణ నిన్నటితో పూర్తి అయింది.. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడ మొదలయ్యాయి. ఈ వేసవి ఆఖరులో చిత్రాన్ని విడుదలచేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. కె వల్లభ్ నిర్మాత..
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







