మస్కట్: వేర్ హౌస్లో అగ్ని ప్రమాదం
- May 19, 2018
మస్కట్: ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన వేర్ హౌస్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాల్ని పిఎసిడిఎ వెల్లడించింది. నార్త్ అల్ బతినా గవర్నరేట్ పరిధిలోని స్టేట్ ఆఫ్ లివాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







