సౌదీ మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్
- May 19, 2018
Saudi Women can get their driving licenses today!
సౌదీ అరేబియా:సౌదీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సౌదీ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. కింగ్‌డమ్‌లోని పౌరులు, నివాసతులు తమ వ్యాలీడ్ లైసెన్స్‌లను రీప్లేస్ చేసుకోవడానికి సౌదీ డ్రైవింగ్ లైసెన్స్ పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. మే 21 లోపు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సూచించింది. దరఖాస్తుదారులకు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. పాస్ అయినవారికి లైసెన్స్‌ని అదే రోజు అందిస్తారు. ఫారిన్ ఇంటర్నేషనల్ లైసెన్స్ కలిగిన (కింగ్డమ్ గుర్తింపు పొందిన) వారికి మాత్రం ఈ డ్రైవింగ్ టెస్ట్ నుంచి మినహాయింపు లభిస్తుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







