ఐపిఎల్ ఫైనల్స్ లో 'రోబో 2.0' టీజర్ 2 రిలీజ్..
- May 21, 2018
సూపర్‌స్టార్ రజనీకాంత్, శంకర్ క్యాంబినేషన్ లో రూపొందిద్దుకుంటున్న మూవీ రోబో 2.0.. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా, ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.. ఈ మూవీ షూటింగ్ పార్ట్ ముగించుకుని గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటున్నది..రూ 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.. ఈ నేపథ్యంలో ఈ మూవీ మరో టీజర్ ను ఈ నెల 27వ తేదిన విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయింది..అదీ కూడా ఐపిఎల్ ఫైనల్స్ మ్యాచ్ రోజున ఈ టీజర్ ను రిలీజ్ చేసేందుకు దర్శకుడు శంకర్ ప్రయత్నాలు ప్రారంబించాడు.. ఈ ఫైనల్ మ్యాచ్ ముంబై వాంఖేడ్ స్టేడియంలో జరగనుంది.. మ్యాచ్ టైమ్ అవుట్ టైమ్ లో ఈ టీజర్ ను విడుదల చేస్తారని టాక్..
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







