కారెట్ చట్నీ (నూనె లెకుండా)..
- May 07, 2015
కారెట్ చట్నీ (నూనె లెకుండా)..
కావలసిన పదార్ధాలు:
- కారెట్ - 3
- పచ్చి కారం - 1 టేబుల్ స్పూను
- నువ్వుల పొడి - 2 టీ స్పూన్లు
- మెంతి పొడి - 1/2 టేబుల్ స్పూను
- జీలకర్ర పొడి - 1/2 టేబుల్ స్పూను
- ఆవపొడి - 1/2 టేబుల్ స్పూను
- ఉప్పు - తగినంత
- నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు
చేయు విధానం:
- ఒక మిక్సీలో తరిగిన కారెట్, పైన చెప్పిన అన్ని పదార్ధాలు వేసి పచ్చడి చేయండి.
- ఈ మిశ్రమాన్ని ఒక 2 గంటల పాటు ఊరనివ్వండి.
- చక చకా అయిపోయే కారెట్ చట్నీ రెడీ..!
---- విజయ లక్ష్మి, హైదరాబాద్..
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







