దీక్ష విరమణ.
- May 07, 2015
ఏపీకి ప్రత్యేక హోదా కోసం నాలుగురోజులుగా ఆమరణ దీక్ష చేసిన సినీనటుడు శివాజీ , ఎట్టకేలకు తన ఆందోళనను విరమించుకున్నారు. గుంటూరు ఆసుపత్రి నుంచి గతరాత్రి డిశ్చార్చి అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఏపీకి చెందిన నాయకులు స్పందించిన తీరు పట్ల సంతృప్తి చెందినట్టు చెప్పుకొచ్చారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయమై కేంద్రంతో చర్చిస్తానని చెప్పడంతో శివాజీ దీక్ష విరమణకు కారణమైంది. తన దీక్షకు మద్దతు ఇచ్చినవారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన లక్ష్యం నెరవేరుతుందన్న విశ్వాసాన్ని శివాజీ వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







